👉రాష్ట్రంలో నిరుద్యోగిత యేటా పెరుగుతోంది. పరిశ్రమలు తీసుకొస్తాం
👉నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తాం
👉యేటా జాబ్ కేలండర్ ను జనవరిలో విడుదల చేసి, ఉద్యోగాలు భర్తీ చేస్తాం
👉 ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం..నారా లోకేష్‌#YuvaGalamPadayatra pic.twitter.com/3YZuq676Ap

— Raga Latha Aluri (@AluriRaga) May 7, 2023