మంగళగిరి:

గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ఇంద్రగిరి నాలుగోవార్డులో తెదేపా నేత తాడిబోయిన ఉమా యాదవ్‌ దారుణ హత్యకు గురయ్యారు. ముగ్గురు వ్యక్తులు ఆయనను హతమార్చి పారిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. #RowdyRajyam pic.twitter.com/dnLR1EKmZU

— À J À ¥ ™ (@AjayBalayya) June 25, 2019