మా తాత ని ఎవరు పట్టించుకోవడం లేదు,వచ్చే సంవత్సరం నుండి నేనే చేసుకుంటా అనడం బాలేదు.
అంత మహాప్రేమ అయితే 22 ఏళ్ళుగా ఎవరు చేస్తున్నారో ఎప్పుడైనా చూశారా.
ఈ ఏడూ ఆలస్యం ఎందుకు జరిగిందో తెలుసుకుని కుటుంబ సభ్యులు తో మాట్లాడి, మళ్ళీ ఎప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాం అంటే చాలా హుందా గా ఉండేది

— CM Down Down (@CBN2022) May 28, 2019