జయంతిని, వర్ధంతి అని తప్పుగా మాట్లాడానని హేళన చేస్తున్నారు, దీని వల్ల రాష్ట్రానికి ఏమైనా నష్టమా ? నేను మంత్రిగా ఉండగా, తెచ్చిన ఐటి, ఎలక్ట్రానిక్స్ కంపెనీల గురించి ఎందుకు మాట్లాడరు ? పంచాయతీ రాజ్ శాఖలో చేసిన అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడరు ? - నారా లోకేష్

— Achanta Raja (@achantaraja) December 11, 2019