ఈ రోజు సాక్షి ఎడిటోరియల్...

ఎవరికి ఇష్టం వచ్చిన దేవుడిని వాళ్ళు నమ్ముకుంటారు... కాని ఇలా వితండవాదం చేస్తూ, మత మార్పిడి చేస్తే తప్పేంటి అంటే మాత్రం, ఇలాంటివి ఖండించాల్సిందే

సాక్షిలో ఈ ఆర్టికల్ రావటం చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, ఈ ప్రభుత్వం ఏమి చేయ్యబోతుందో, అర్ధమవుతుంది pic.twitter.com/YrRfrsQ9CR

— Achanta Raja (@achantaraja) October 10, 2019