ఎన్ని సంక్షేమ పధకాలు పెట్టినా, సోషల్ ఇంజనీరింగ్ ముఖ్యం, పోల్ మ్యానేజ్మెంట్ ముఖ్యం..

మొన్నటి దాకా ఈ రెండిటిలో టిడిపి సూపర్ అనే పేరు ఉండేది. కాని ఇప్పుడు, ఈ రెండూ సరిగ్గా చెయ్యలేక పోవటం వల్లే, ఈ ఘోర ఓటమి అని ఈ సర్వే ద్వారా అర్ధమవుతుంది. pic.twitter.com/M0md9iCDa4

— Achanta Raja (@achantaraja) August 12, 2019