Atttt మాస్ బాటింగ్ 🔥🔥🔥

కార్యకర్తలు ఏమి కోరుకున్నారో అలానే మాట్లాడారు.

2014 - 2019 మధ్యలో ఒక్కటంటే ఒక్కటి ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టి ఉంటే ఇవ్వాళా పరిస్థితి ఇంకోలా ఉండేది బాబు గారు.

జగన్ రెడ్డి ని పని అయిపోయింది నువ్వు ఓడిపోతున్నావ్, బాబు గారు ముఖ్యమంత్రి గా గెలుస్తున్నారు. pic.twitter.com/8ZktNCJPCf

— Chandu (@YOLO_Beliver) April 29, 2023