అమర్ రాజ బాటరీ తమ కొత్త లిథియం బ్యాటరీ తయారీకి సంబందించిన భారీ పరిశ్రమ తమిళ్ నాడులో పెట్టే ఆలోచనలో ఉంది

ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు సరిగా లేనందునే ఈ నిర్ణయం.

కక్షా రాజకీయాలు రాష్ట్రానికి ఎలా చేటు చేస్తాయో చెప్పడానికి ఇదే ఉదాహరణ. pic.twitter.com/idErfLsCBy

— Voice of Andhra 🇮🇳 (@VoiceOfAndhraa) August 2, 2021