విశాఖ ఆర్కే బీచ్ లో తెగి ముక్కలైన ఫ్లోటింగ్ బ్రిడ్జి. 100 మీటర్ల మేర తెగి సముద్రంలోకి పోయిన బ్రిడ్జి. ఈ సమయంలో టూరిస్టులు లేక తప్పిన ముప్పు. నిన్న అట్టహాసంగా ప్రాంభించిన ఎంపీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్.#AndhraPradesh #Vizag #Visakhapatnam pic.twitter.com/gpwuyg8ZBJ

— Vizag News Man (@VizagNewsman) February 26, 2024