మరి ఈ రాంకి గ్రూప్ కి జగన్ రెడ్డి కేసులకు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా ? రాంకి గ్రూప్ చైర్మన్ పేరు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి. జగన్ రెడ్డి సీబీఐ, ఈడి కేసులలో A3 నిందితుడుగా ఉన్న ఆళ్ల అయోధ్య రామరెడ్డి. ఇతనికి Rసభ ఇచ్చారు జగన్ రెడ్డి. ఆళ్ల అయోధ్యరామరెడ్డి సోదరుడు మంగళగిరి ఎమ్మెల్యేRK

— Vijay Chaganti (@VijayBChaganti) March 21, 2021