మా గోదారోళ్ల వెటకారమే వేరులే 😂 “భోజనాలు భారీ లెవెల్ లో ఏర్పాటు చేసారు..వైసీపీ ప్లీనరీ కి అందరిని తీసుకుని రండి” అని కో-ఆర్డినేటర్ అంటుంటే ఒక డ్వాక్రా మహిళా ఇచ్చిన సమాధానం ఇది

P.S - చివరిలో “అంత దరిద్రంగా ఎట్టారేంటి మెసేజీ” హైలైట్ 🤣🤣 pic.twitter.com/n48jrml5X7

— VGS1100 (@VgowthamS) July 12, 2022