ఈటీవీ స్క్రోలింగ్ - అనుబంధ కౌంటర్ లో కీలక విషయం ప్రస్తావించిన సీబీఐ – హత్య విషయం జగన్ కు ఉదయం 6.15కు ముందే తెలిసినట్లు దర్యాప్తులో తేలింది – ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే హత్య విషయం జగన్ కు తెలుసు – జగన్ కు అవినాష్ రెడ్డే చెప్పారా అనేది దర్యాప్తు చేయాల్సి ఉంది : సీబీఐ…

— Venu M Popuri (@Venu4TDP) May 26, 2023