That is @ncbn for you 🫡✌️💪
— Venu M Popuri (@Venu4TDP) March 18, 2023
ఆయన చేసిన మేలు అంతా ఇంత కాదు హైదరాబాద్ కి, తెలుగు ప్రజలకి
తరాలు మారినా,జనాలు మారినా హైదరాబాద్ మీద ఆయన మార్క్ పోనేపోదు
చరిత్ర ఎప్పటికీ చెప్పుకొనే పేరు నారా చంద్రబాబు నాయుడు 🔥✌️
Visionary Leader 🙏 pic.twitter.com/8hUD6UrHVE