తెలుసుకోవచ్చు. మరీముఖ్యంగా మొబైల్‌ ఫోన్‌కు సంబంధించిన పూర్తి లొకేషన్‌ హిస్టరీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీని ప్రకారం... గజ్జల ఉదయ్‌ కుమార్‌ రెడ్డి (దేవిరెడ్డి శంకర్‌ రెడ్డికి సన్నిహితుడు. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున బస్టాండు-వివేకా ఇంటి మధ్య తిరిగినట్లు సీబీఐ గుర్తించింది)

— Venu M Popuri (@Venu4TDP) February 23, 2023