@megopichand ఏంటయ్యా ఇది..నువ్వన్నా చెప్పు సామి ఆ మైత్రి వాళ్ళకి..మా హీరో సోషల్ మీడియాకి దూరం..ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు

ప్రైమ్ టైంలో షోస్ లేవు, సరైన థియేటర్లు లేవు..అమెరికాలో కూడా ఇదే పరిస్థితి

ఇంత మంచి విజయాన్ని చెడగొడుతున్నారు

— Venu M Popuri (@Venu4TDP) January 15, 2023