Shame on YCP govt 🤮

ఓటు హక్కు కూడా లేని ఆడ పిల్లల్ని సభలకి తరలించి నిరసన తెలుపుతారేమో అని నల్ల చున్నీలు తీసేయించిన పనికిమాలిన సీఎం

ఎవరన్నా నిరసన తెలిపినా హుందాగా తీసుకోండ్రా..వీడేమన్నా వేరే గ్రహం నుండి ఊడిపడ్డాడా ? నియంత పాలనని తలపిస్తున్న జగ్గడి జుమ్లా ప్రభుత్వం pic.twitter.com/DCG0X830KA

— Venu M Popuri (@Venu4TDP) November 23, 2022