దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన క్రింద గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి కల్పనలో ఉత్తమ పనితీరు కనబరచి దేశంలోనే మూడవ స్థానంలో నిలిచినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. @ncbn @AndhraPradeshCM pic.twitter.com/MP7nZBp9fH

— Vice-President of India (@VPIndia) April 29, 2018