పేదలు, మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికై వారు తీసుకున్న నిర్ణయాలు, క్రమశిక్షణతో కూడిన జీవితం, చిత్తశుద్ధితో కూడిన నిర్ణయాలు, తెలుగు భాషపై అభిమానం వారిని తర్వాతి తరాలకు ఆదర్శంగా నిలిపాయి. #NTR pic.twitter.com/7Sfrs5G2c8

— Vice-President of India (@VPIndia) May 28, 2021