కొద్దిసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ.
రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం.చంద్రబాబు కుప్పం పర్యటనలో ప్రభుత్వ దమనకాండపై చర్చ.
జగన్ ప్రభుత్వ నల్ల జీవోలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం.

— Varun ఉవాచ (@VKsaysso) January 8, 2023