ఆలోచిద్దాం.
విద్యా వ్యవస్థ తీరు ఇదీ..
30367 ప్రభుత్వ పాఠశాలలు.
సున్నా ఉపాధ్యాయుల బడులు 33.
ఏకోపాధ్యాయ పాఠశాలలు 8958 .
మొత్తంగా 16 వేల ఖాళీలు .
అమ్మ ఒడి పేరిట 6 వేల కోట్లు.
ఉన్న 16000 మంది ఉపాధ్యాయులు భర్తీ చేసి ఆ ఉద్యోగుల జీతాలకు మొత్తం ఏడాదికి 576 కోట్లు.

— Varun ఉవాచ (@VKsaysso) June 8, 2022