రాష్ట్రంలో ప్రధాన పోటీ జగన్ పవన్ కళ్యాణ్ గారి మధ్యే, వైకాపా తో తలపడేది ఒక్క బీజేపీ జనసేన కూటమి మాత్రమే - బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఇక దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు తేదేపా వుందంటున్న విశ్లేషకులు. #YCP x #BJPJSP #UANow pic.twitter.com/YNRKVSXeSi

— ఉత్తరాంధ్ర నౌ! (@UttarandhraNow) November 17, 2022