తెలంగాణ ప్రభుత్వానికి, మెఘా కృష్టారెడ్డికి ఎంత సన్నిహిత సంబంధాలున్నాయో… అందరికీ తెలుసు. అయితే… మెఘా ఇంటిపై ఐటీ సోదాలు జరుగుతోన్న సందర్భంలో అక్కడకు కేసీఆర్‌కు అత్యంత సన్నిహిత తెలంగాణ మంత్రి ఎందుకు వచ్చినట్లు…? https://t.co/rKkQQp3PTJ #MeghaKrishnaReddy #ITRaids

— Tolivelugu Official (@Tolivelugu) October 13, 2019