అన్ని సార్లు అన్ని రకాలుగా #తిరుమల లో అక్రమాలు,అపచారం,భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించినా #BJP వాళ్ళు మాత్రం వైసీపిను ఒక్క మాట అనలేదు,ఒక్క ధర్నా,లేదా ప్రతిఘటన చెయ్యలేదు. ఎందుకురా మళ్ళీ మేము అది ఇది అంటారు?చీకటి ఒప్పందాలు చేసుకుని ఒక వర్గం ప్రజల దేవుళ్ళకు మేమే అన్నీ అంటారు?

— Mr.Balu™ (@TheBaluu) May 16, 2023