హరీష్ రావు మీద తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు

హరీష్ రావు కూడా వాళ్ల మామ కేసీఆర్ లాగా కల్లు తాగాడేమో, కల్లు తాగిన కోతి లాగా ఒళ్లు కొవ్వెక్కింది

కేసీఆర్, కేటీఆర్,హరీష్ రావు మీరంతా ప్రాంతీయ ఉగ్రవాదులు. మా వాళ్లు తెలంగాణ రావడం మానేస్తే అక్కడేం ఉండదు అడుక్కు తినడం తప్ప pic.twitter.com/tvdRbWgx04

— Telugu Scribe (@TeluguScribe) April 13, 2023