రీల్స్ చేద్దామని పిలిచి కాబోయే భర్త గొంతు కోసిన బాలిక

కర్ణాటక - హవేరి జిల్లాకు చెందిన 17ఏళ్ళ బాలికకు దేవేంద్ర గౌడతో నిశ్చితార్థం అయింది.

వేరే యువకుడిని ప్రేమిస్తున్న ఆ బాలిక, దేవేంద్ర గౌడని రీల్ చేద్దామని చేతులు వెనక్కి కట్టి గొంతులో పొడిచి పారిపోయింది. pic.twitter.com/grIO2gm1ok

— Telugu Scribe (@TeluguScribe) April 9, 2023