చంద్రబాబు ని ముసలోడు / ముసలాయన అని అంటూ ఉంటారు ఈ వంశీ / కొడాలి నాని / జగన్ ... లాంటి వారు

చంద్రబాబు మండుటెండల్లో నాలుగు అయిదు సభలు ప్రతి రోజు , దాదాపు నెల నుంచి ఆపకుండా పాల్గొంటున్నారు

వల్లభనేని వంశీ ఒక్క నామినేషన్ ర్యాలీ కే వడ దెబ్బ తగిలి సొమ్మసిల్లి పడిపోయారు ఈ రోజు pic.twitter.com/bb2QNEP7Ki

— Telugu360 (@Telugu360) April 25, 2024