కవిత అరెస్టుపై ఈడీ అధికారిక ప్రకటన :

ఢిల్లీ లిక్కర్ కేసులో కవితే కీలక సూత్రధారి. ఆప్ నేతలకు లంచాలు చేరవేయడంలో ఆమెది కీలక పాత్ర. సోదాల సమయంలో బంధువులు ఆటంకం కలిగించారు. కోర్టు అనుమతితోనే కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నాం. #KavithaArrested #DelhiLiquorPolicyCase pic.twitter.com/wuxDHcaAOM

— Telugu360 (@Telugu360) March 18, 2024