శనివారం టీడీపీ-జనసేన తొలి జాబితా ?

ఉమ్మడి సమావేశంలో ప్రకటించనున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

ఇప్పటికే అమరావతి చేరుకున్న ఇరువురు నేతలు

రెండు పార్టీల నుంచి 60 మంది వరకూ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం

ఉదయం ఉండవల్లి నివాసానికి రావాలని పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు సమాచారం

పవన్… pic.twitter.com/X47SJQ2Wft

— Telugu360 (@Telugu360) February 23, 2024