వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడటం వెనుక బయట జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవం.

అసలు నిజమేంటో చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి !

సొంత ప్రయోజనాల కోసం పార్టీ నేతలపై వైసీపీ హైకమాండ్ చేసే కుట్రల గురించి తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే !#YSRCP #Vemireddy #Kotamreddy pic.twitter.com/6BQ1Ql0mR7

— Telugu360 (@Telugu360) February 21, 2024