కులం ముసుగులో రాజకీయం చేసే నాయకుల పై చర్చ:

తమ కులం వారు 60% పైగా ఓటర్లు ఉన్న పులివెందుల దాటి బయటికి రాని రాజశేఖర రెడ్డి , జగన్ రెడ్డి !

తమ కులం వారు 1% కూడా లేని హిందూపురం , కల్వకుర్తి , కుప్పం లాంటి చోట్ల పోటీ చేసి వరుస విజయాలు సాధించిన ఎన్టీఆర్ , చంద్రబాబు , బాలకృష్ణ

— Telugu360 (@Telugu360) September 26, 2022