వైసిపి అను"కుల మీడియా" అడగని ప్రశ్న :

తండ్రిని చంపిన కంపెనీకి ,అధికారం రాగానే తొలి రాజ్యసభ సీటు పువ్వుల్లో పెట్టి ఇచ్చిన తమ కులనాయకుడు కి వైఎస్సార్ పై ప్రేమ ఉన్నట్టా ?

ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి , మామను పదవి నుంచి తప్పించిన చంద్రబాబు కి ఎన్టీఆర్ పై ప్రేమ లేనట్టా ?

— Telugu360 (@Telugu360) September 25, 2022