ఆంధ్రప్రదేశ్ లో సొంత ఇల్లు కట్టుకొని ఉండకుండా , పక్క రాష్ట్రం లోనే ఉంటూ పార్టీ ను నడుపుతున్న తండ్రి కొడుకుల ప్రస్తుత పని తీరుతో ... పరిషత్ ఎన్నికలే కాదు భవిష్యత్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా పోటీ చెయ్యకుండా ఉండాల్సిన పరిస్థితి రావొచ్చు అని తెలుగుదేశం కార్యకర్తల అభిప్రాయం

— Telugu360 (@Telugu360) April 3, 2021