గుజరాత్లో నూతనంగా నిర్మించిన ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ స్టేడియం - ఇప్పుడు నరేంద్ర మోదీ స్టేడియం గా నామకరణం !!

అమిత్షా కొడుకు బిసిసిఐ సెక్రెటరీ అవ్వడము , పదవిలో ఉన్న నాయకుని పేరు స్టేడియం లకి ..

వారసత్వం , వ్యక్తి పూజ అవలక్షణాలు లాంటి కాంగ్రెస్ సంస్కృతి ఇపుడు బిజెపి లో

— Telugu360 (@Telugu360) February 24, 2021