#BreakingNews #TV9Telugu

హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి సీఐడీ అధికారులు
రాజధాని భూముల అక్రమాలపై చంద్రబాబుకు ఏపీ సీఐడీ నోటీసులు

విచారణకు హాజరు కావాల్సిందిగా ఏపీ సీఐడీ నోటీసులు జారీ
41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామన్న సీఐడీ చీఫ్ సునీల్ కుమార్

— TV9 Telugu (@TV9Telugu) March 16, 2021