ఏదైనా సమస్య ఉంటే సిద్దిపేట లోనే నన్ను కలవండి, వారంలో నాలుగు రోజులు అక్కడే ఉంటాను, డబ్బులు ఖర్చు పెట్టుకొని హైదరాబాద్ వరకు రావద్దు, పని కాకపోతే మీ మనస్సు నొచ్చుకుంటుంది, నేను కూడా బాధ పడతానని అక్కడికి వచ్చిన వారికి వివరించి చెప్పిన హరీష్ రావు @trsharish గారు. pic.twitter.com/mI2LuZrvsK

— TRS Party - Medak (@TRSMedak) October 27, 2019