రేపు టీడీపీ లో చేరనున్న వైసీపీ రెబెల్ ఎంపీ RRR

నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి గా RRR....

బీజేపీ కోటలో నరసాపురం..... నరసాపురం కి బదులు బీజేపీ ఏలూరు ఇవ్వనున్న టీడీపీ

కడప ఎంపీ అభ్యర్థి కూడా బీజేపీ కోట లో...

కడప ఎంపీ గా ఆదినారాయణ రెడ్డి.... జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి pic.twitter.com/lqaWM3uaVA

— (CBN KA PARIVAR) (@TEAM_CBN1) April 4, 2024