యువగళం పాదయాత్ర ద్వారా అరుదైన ఘనత సాధించిన లోకేష్....

చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర రికార్డుని అధిగమించిన లోకేష్....

వస్తున్నా మీకోసంలో 208 రోజుల్లో 2817 కి.మీ. పాదయాత్ర చేసిన చంద్రబాబు....

యువగళంలో 206 రోజుల్లో 2817 కి.మీ. మైలురాయిని అధిగమించిన లోకేష్.... pic.twitter.com/ccUGA4CFQL

— 🦁(CBN KA PARIVAR) (@TEAM_CBN1) September 7, 2023