రహ‌స్యంగా భేటి అయ్యార‌ని తాడేప‌ల్లి నుంచి విస్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం. నారా లోకేష్ యువ గళం పేరుతో పాద‌యత్ర ప్ర‌క‌టించిన నేప‌ధ్యంలో తాడేప‌ల్లి ప్యాలెస్ పెద్ద‌ల పిలుపు మేర‌కు హైదరాబాద్ నుంచి వ‌చ్చిన టీవీ9 ర‌జ‌నీకాంత్ రాత్రి వేళ జ‌గ‌న్ తో భేటీ అయ్యారు.

— TDP Germany (@TDP_Germany) January 21, 2023