Sir, @K_Nageshwar గారు

మీరు ఈ మధ్య ntv వారితో మాట్లాడుతూ 2014 నిండి 2019 మధ్యలో తెలుగుదేశం నాయకులు జగన్ మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించారు అని , ఇపుడు అయ్యన్న పాత్రుడు కూడా అలాగే చేస్తున్నాడు అని అది తెలుగుదేశంకి కీడు చేస్తుంది అని చెప్పుకొచ్చారు. మీ విమర్శ/ సూచన .. (1/n)

— TDP Germany (@TDP_Germany) September 21, 2021