బాబూ @revanth_anumula ఎదో kcrకి వ్యతిరేకంగా పోరాడతావని నెత్తిన పెట్టుకుంటే ఆఖరికి నువ్వు కూడా సైలెంట్ అయ్యావ్ గా

ఇక్కడ ఇంత ఉదృతంగా సమ్మె జరుగుతుంటే అమెరికా చెక్కేశావ్

తిరిగి వచ్చాక కనీసం కార్యాచరణ ప్రకటించకుండా సమ్మెతో అంటి ముట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నట్టు ?

— TDP Germany (@TDP_Germany) November 16, 2019