14ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజ్ అయినా కట్టాడా?? __వైఎస్ జగన్

చంద్రబాబుగారు సీఎంగా కట్టిన మెడికల్ కాలేజీల లిస్ట్ ఇదిగో.. సీఎంగా ఉన్న నీకు ఈ ఇన్ఫర్మేషన్ తెలియక కాదు, కావాలని అబద్ధాలు చెప్తున్నావు. చట్ట సభలో అబద్ధాలు చెప్పడానికి సిగ్గు పడాలి.. pic.twitter.com/6MC7tWefpx

— TDP4All (@TDPTS4U) September 22, 2022