బాదుడే బాదుడు… ఇది సైకో సీఎం జగన్ రెడ్డి వీర బాదుడు. ప్రజల పై తీవ్ర ఆర్థిక భారం, వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన ధరలను భరించలేక పేద ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏటా లక్ష కోట్లు పైచిలుకు అప్పులు తెస్తూనే విపరీతమైన ధరలతో ప్రజల నడ్డి విరుస్తున్నాడు.#BaadudeBaaduduByJagan pic.twitter.com/PH0kpVXsml

— Vinod (@TDPNextGen) December 16, 2023