అన్ని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జిలు దొంగ ఓట్లు ఏరివేత పై ఏలూరి సాంబన్న లాగా పోరాడాలి. @SambaYeluri

జనానికి మంచి చేస్తామని చెప్పి ఓట్లు అడిగి గెలవటం మనకు తెలుసు. కానీ ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించి అడ్డదారిలో గెలవాలని చూడటం వైసీపీకి, జగన్ రెడ్డికి మాత్రమే తెలుసు… pic.twitter.com/Gtqj6StRal

— Vinod (@TDPNextGen) September 28, 2023