'బాబు కోసం మేము సైతం' 12వరోజూ ఆగని ఆగ్రహ జ్వాలలు. చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. 'బాబు కోసం మేము సైతం' అంటూ రిలే దీక్షలు చేపడుతున్నారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు గారిని అక్రమంగా… pic.twitter.com/BHkIc3IF4Z

— Vinod (@TDPNextGen) September 24, 2023