తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారనే బాధ భువనేశ్వరి గారిలో ఉంది కానీ బాబు గారు ఏ తప్పు చేయలేదనే ధైర్యం భువనేశ్వరి గారిలో కనిపిస్తుంది.
— Vinod (@TDPNextGen) September 12, 2023
తెలుగుదేశం అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ ఈ పార్టీ ప్రజల కోసం, క్యాడర్ కోసం పోరాడి నిలుస్తుంది. #PeopleWithNaidu… pic.twitter.com/mHhx2EA5y0