ప్రజలందరూ బాహుబలి సినిమాలో కుంతల రాజ్యాన్ని చూస్తే సైకో జగనన్న పాలనలో గుంతల రాజ్యాన్ని చూస్తున్నామని నారా లోకేశ్ ధ్వజమెత్తారు. చంద్రబాబు గారి హయాంలో 3 లక్షల ఇళ్లు పూర్తి చేశామని అదే 3 లక్షల ఇళ్లు సైకో జగన్ కట్టాలంటే వంద జన్మలు ఎత్తాలని అన్నారు. సైకో జగన్ కు ప్రజాస్వామ్యబద్ధంగా… pic.twitter.com/UmjtvCWHnY

— Vinod (@TDPNextGen) July 27, 2023