పోటెత్తిన అభిమానం.

సైకో సీఎం జగన్‌ ప్రకాశం జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని నారా లోకేశ్‌ అన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం పేదవాడికి ఉన్నత విద్యను దూరం చేసిందని ఆరోపించారు. జిల్లా అభివృద్థి వైసీపీ నాయకులకు… pic.twitter.com/2eyR70VqhO

— Vinod (@TDPNextGen) July 25, 2023