కందుకూరు నియోజకవర్గంలో అడుగడుగునా యువగళం పాదయాత్రకు నీరాజనాలు పలుకుతున్న జనం. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో రాళ్లపాడు ప్రాజెక్టు పరిసరాలు కిటకిట.💥#YuvaGalamPadayatra #YuvaGalam #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/jy9fPCEnFg

— Vinod (@TDPNextGen) July 15, 2023