రిపోర్టర్ : నిన్ను చుట్టుముట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నావా?

ముస్కాన్ : లేదు, నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. కేవలం ఇలాంటివి పునరావృతం చేయవద్దని చెప్పండి చాలు..

నీ గొప్ప మనసుకు సలాం తల్లీ.. 🙏🙏🇮🇳🇮🇳🇮🇳💐💐💐 pic.twitter.com/76mVHol7qr

— తెలుగుదేశంసైనికులు (@TDPMission2024) February 8, 2022