*కాంగ్రెస్ పార్టీ గూటికి సునీత!!!*
— Swathi Reddy (@Swathireddytdp) January 17, 2024
అమరావతి
ఏపీలో వైసీపీ చీఫ్,సీఎం జగన్ రెడ్డికి మరో చెల్లెలు సైతం షాక్ ఇవ్వబోతోంది.జగన్ రెడ్డి సోదరి,వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెడుతున్నారు.
ఆమె త్వరలో కాంగ్రెస్ లో… pic.twitter.com/OPqaEPSewu